బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు – అర్హులైన మరియు అనర్హులైన అభ్యర్థుల జాబితాల ప్రదర్శన – అభ్యంతరాల స్వీకరణకు అవకాశం

Homeతెలంగాణ

అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు – అర్హులైన మరియు అనర్హులైన అభ్యర్థుల జాబితాల ప్రదర్శన – అభ్యంతరాల స్వీకరణకు అవకాశం

అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు - అర్హులైన మరియు అనర్హులైన అభ్యర్థుల జాబితాల ప్రదర్శన - అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి శిర

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*
షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన
7503 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా రొంగల అనూష ఘన విజయం

అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు – అర్హులైన మరియు అనర్హులైన అభ్యర్థుల జాబితాల ప్రదర్శన – అభ్యంతరాల స్వీకరణకు అవకాశం

ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి శిరీష

నమస్తే భారత్ :-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల నియామకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన మరియు అనర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను గ్రామీణ ప్రాంతాలలో సంబంధిత గ్రామ పంచాయతీలో మరియు పట్టణ ప్రాంతాలలో సంబంధిత మున్నిపాలిటీలోతేది.09.11.2026 నుండి 13.11.2026 వరకు ప్రదర్శించడం జరిగింది.సదరు జాబితాలలో తమ పేర్లు లేదా అర్హతలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు, తమ అభ్యంతరాలను తగిన ఆధార పత్రాలతో జత చేసి సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలలో సమర్పించవలసిందిగా తెలిపారు.కావున, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్దేశిత గడువు తేది.13.11.2026 లోపు తమ అభ్యంతరాలను సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలలో సమర్పించవలసిందిగా ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి శిరీష, నేడు ఒక ప్రకటన లో తెలిపారు.గమనిక నిర్దేశిత గడువు తేది. 13.11.2026 లోపు అభ్యంతరాలను సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలలో సమర్పించని అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబడవని అధికారి ఈ సందర్బంగా పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: