బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

Homeతెలంగాణ

ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ ఖానాపురం నవంబర్ 5(మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డ

చిన్నారుల అభివృద్ధిపై అంగన్వాడీలకు శిక్షణ
ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు ఆయకట్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
మార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం

ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

ఖానాపురం నవంబర్ 5(మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం పోలీస్ స్టేషన్‌ను నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సీఐ శంకర్ రావు సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు అందరం పాటుపడాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. చట్టాన్ని క్రమబద్ధంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.వీరివెంట ఖానాపురం ఎస్ ఐ గుగులోత్ రాంమోహన్ ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: