బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

“ఓటు హక్కు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం”

Homeతెలంగాణ

“ఓటు హక్కు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం”

"ఓటు హక్కు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం" ప్రభుత్వ డిగ్రీ కళాశాల కే. పెరుమాళ్ళ పురం నందు ఈరోజు "ఎలక్టోరల్ లిటరసీ క్లబ్" ఆధ్వర్యంలో విద్యార్థులక

*వైభవంగా ముగిసిన ఓం నమశ్శివాయ నిరంతర సప్త భజన*
*దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.*
వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింత జాప్యంపై భగ్గుమన్న యజమానులు.. రోడ్డుపై బైఠాయింపు

“ఓటు హక్కు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం”

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కే. పెరుమాళ్ళ పురం నందు ఈరోజు “ఎలక్టోరల్ లిటరసీ క్లబ్” ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగం అనే అంశముపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. ధనంజయ రెడ్డి అధ్యక్షత వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు మరియు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం మొదలైన పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగుతుందని కన్వీనర్
తెలిపారు. మరియు బలమైన ప్రజాస్వామ్య నిర్మాణం కోసం స్వచ్ఛమైన ఓటర్లుగా మారి కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని భారత దేశంలో తరతరాలుగా నిలబడే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ.కే.బి. సిద్ధార్థ బాబు, మరియు అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ.పీ.కృష్ణారావు, శ్రీ.జే.శ్రీనుబాబు, శ్రీ.విజయ్ శ్రీమతి.స్వర్ణలత, డాక్టర్ రాజశేఖర్,శ్రీధర్,కృష్ణ కిరణ్,అయ్యన్న విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: