బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

271 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి విజయం

Homeతెలంగాణ

271 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి విజయం

271 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి విజయం జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 7 ప్రేమ్ కిరణ్ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోల్నాటి భువనేశ్వరి 271 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థులపై ఆధిక్యత సాధించి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు

నూతన కరెంటు పోల్‌కు వీధి లైట్ ఏర్పాటు
సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం..
డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో

271 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భువనేశ్వరి విజయం

జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 7 ప్రేమ్ కిరణ్

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోల్నాటి భువనేశ్వరి 271 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థులపై ఆధిక్యత సాధించి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: