బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు  కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

Homeతెలంగాణ

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్ల

రోడా మేస్త్రి నగర్ డివిజన్,కృష్ణ వేణి హై స్కూల్ లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ మూడో వార్డు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను.
ఈ సందర్భంగా అనంతగిరి శ్రీను మాట్లాడుతూ.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులందరూ సంతోషంగా,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. మూడో వార్డు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ పండుగలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: