బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Homeతెలంగాణ

మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు గంగుల వెంకటేష్ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జి

పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి.
యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

గంగుల వెంకటేష్
మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గంగుల వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడబిడ్డలు ఎంతో భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తూ, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: