బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక

Homeతెలంగాణ.

అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక

అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక నమస్తే భారత్ :-తొర్రూరు అమరావతి వెంచర్ ఫ్లాట్ ఓనర్ల సంఘం నూతన కమిటీని ఆదివారం డివిజన్ కేంద్రం

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!
యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి

అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక

నమస్తే భారత్ :-తొర్రూరు

అమరావతి వెంచర్ ఫ్లాట్ ఓనర్ల సంఘం నూతన కమిటీని ఆదివారం డివిజన్ కేంద్రంలో ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షునిగా ఎల్. సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా భూక్య పార్వతీ రాథోడ్, సుద్దాల సుధాకర్, యాకూబ్, బొల్లోజు శోభ, కోశాధికారిగా కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా గుగులోతు వెంకన్న, గాదె రవీందర్ రెడ్డి, కోడెం రామస్వామి, గుగులోతు భద్దు సింగ్, ముఖ్య సలహాదారులుగా ప్రభాకర్ రావు, చిట్యాల శంకర్, పంజాల రంగయ్య, దామోదర్ రెడ్డి, లింగాల నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వై. ఉప్పలయ్య ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా గుండె ఎల్లమ్మ, పిల్లి నాగరాజు, గుగులోతు యాకూబ్, పానుగంటి కళమ్మ, ఆర్గనైజర్ గా శ్రీ రామ్ చందర్ లు ఎన్నికయ్యారు.సభ్యులుగా జక్కుల సాయిలు, నేతావత్ శంకర్, పుప్పాల సంపత్, పొన్నం మహేందర్, బి. నరేష్, కేతిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జె. వెంకన్నలు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎల్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.వెంచర్ అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భూమిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారు మయంగా మారుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ వెంచర్ అభివృద్ధికి సహకరించి, సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. వెంచర్ లోని ప్లాట్ల ఓనర్ల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: