బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

Homeతెలంగాణ

మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

,, మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత నమస్తే భారత్,, 1/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తు

మండల స్థాయి క్రీడా సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన సర్పంచ్ గుగులోతు కాంతమ్మ
పిఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మరిపెడకు పెద్దపీట

,, మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

నమస్తే భారత్,, 1/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నట్లు, మక్తల్ ఎస్ఐ,,పి, రాజు తెలిపారు ఆయన మాట్లాడుతూ సంబంధించిన నిబంధనాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మండలాల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వడం రవాణా చేయడం నిలువ చేయడం చట్టరీతి నేరమని ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎస్సై పి రాజు హెచ్చరించారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: