బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

Homeతెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 28, నమస్తే భారత్, ప్రతినిధి,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ

ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!
విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్
పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

, రాజేంద్రనగర్, ఆగస్ట్ 28, నమస్తే భారత్, ప్రతినిధి,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గ సీనియర్ శంషాబాద్ నాయకులు గణేష్ గుప్త కూడా ఈ భేటీలో పాల్గొని ముఖ్యమంత్రి ని కలిశారు.
ఇదొక మర్యాదపూర్వక కలయిక అని, ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు మరియు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వారు సానుకూల వాతావరణంలో కాసేపు చర్చించినట్లు సమాచారం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0