బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

Homeతెలంగాణ

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

నమస్తే భరత్, 23/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి యువమోర్చా రాష్ట్ర నాయకులు, అడ్వకేట్ నరేందర్ సాగర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న అభి గౌడ్, రాహుల్, రమేష్, నందు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:
తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం
పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

నమస్తే భరత్, 23/9/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి యువమోర్చా రాష్ట్ర నాయకులు, అడ్వకేట్ నరేందర్ సాగర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న అభి గౌడ్, రాహుల్, రమేష్, నందు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: