బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రజిత కలశం ఆలయానికి బహుకరణ

Homeతెలంగాణ

రజిత కలశం ఆలయానికి బహుకరణ

రజిత కలశం ఆలయానికి బహుకరణ ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్): మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.35,016 విలువైన రజత కల

ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మక్తల్ మార్కెట్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ
మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్
*శ్రీ బీఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు*

రజిత కలశం ఆలయానికి బహుకరణ

ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్):

మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.35,016 విలువైన రజత కలశాన్ని భక్తిశ్రద్ధలతో బహుకరించారు. మండల కేంద్రానికి చెందిన వేములపల్లి హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన తమ్ముని కుమారులు వేములపల్లి మణిదీప్, జగదీప్ తమ పెదనాన్న స్మారకంగా ఈ రజత కలశాన్ని ఆలయానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పర్వతపు శివప్రసాద్ శాస్త్రి రజత కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల తరఫున ఆలయ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావుకు రజత కలశాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి విలువైన కానుకను అందించిన వేములపల్లి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: