బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి

Homeతెలంగాణ.

ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి

*ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి* *నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం* ప్రగతి నగర్

మొక్కలను నాటి సంరక్షించుకుందాం.. -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనాలి
నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలేది!

*ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని కొలన్ హన్మంత్ రెడ్డి కి వినతి*
*నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం* ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడి, దానిని విద్యార్థుల అవసరాల కోసం పరిరక్షించాలని కోరుతూ గురువారం పాఠశాల ఉపాధ్యాయులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వరగాని వాసు, డీసీసీ కమిటీ సభ్యులు మౌళీశ్వర్ రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: