బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

Homeతెలంగాణ.

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* * బొలెరో ఢీకొని పెరవలి వాసి అక్కడికక్కడే మృతి. తుగ్గలి నవంబర్ 5( నమస్తే భారత్): తుగ్గలి మండల పరిధిలోని గల రాతన

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
బహుదూర్ గూడ గ్రామ కమిటీ అధ్యక్షులు అర్జున్ నూతన గృహప్రవేశం లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి
బాలికల భవిష్యత్ కు భరోసా కల్పించాలి

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

* బొలెరో ఢీకొని పెరవలి వాసి అక్కడికక్కడే మృతి.

తుగ్గలి నవంబర్ 5( నమస్తే భారత్): తుగ్గలి మండల పరిధిలోని గల రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం గురువారం రోజున చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో పెరవలి గ్రామానికి చెందిన గొల్ల సుంకన్న (35) సన్నాఫ్ జర్రప్ప అక్కడికక్కడే మృతి చెందారు.ద్విచక్ర వాహనంపై ఆదోని నుండి పెరవలి గ్రామానికి తిరిగి వస్తుండగా రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో కొలిమిగుండ్ల నుండి రాతన గ్రామానికి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో సుంకన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు తుగ్గలి ఎస్సై బాల నరసింహులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: