బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తేజస్వి యాదవ్ కి దీపావళి శుభాకాంక్షలతో , ఘన సన్మానం

Homeతెలంగాణ

తేజస్వి యాదవ్ కి దీపావళి శుభాకాంక్షలతో , ఘన సన్మానం

తేజస్వి యాదవ్ కి దీపావళి శుభాకాంక్షలతో , ఘన సన్మానం ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వీడ్కోలు పలికిన గడ్డం శేఖర్ యాదవ్ నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్

బీసీ సంక్షేమ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
*చించోడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన*
రాహుల్ గాంధీ పై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటు – ఎంపీ బలరాం నాయక్

తేజస్వి యాదవ్ కి దీపావళి శుభాకాంక్షలతో , ఘన సన్మానం

ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వీడ్కోలు పలికిన గడ్డం శేఖర్ యాదవ్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 05,తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని బీహార్ రాష్ట్రానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా బీహార్ రాష్ట్ర ప్రముఖ నాయకులు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ని హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, నర్కుడ గ్రామ సర్పంచ్ శ్రీ గడ్డం శేఖర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ కి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా అభినందించారు.
అనంతరం తేజస్వి యాదవ్ బీహార్‌కు బయలుదేరిన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి, గడ్డం శేఖర్ యాదవ్ ఘనంగా వీడ్కోలు పలికారు.c

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0