బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

Homeతెలంగాణ

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ 200 మంది దీక్షా స్వాములకు భిక్ష నమస్తే భారత్ :-మరిపెడ శ్రీ స్వామి అ

పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్
ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్,
వీవో భవన నిర్మాణ పనుల పరిశీలించిన ఎంపీడీవో అద్వైత

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

200 మంది దీక్షా స్వాములకు భిక్ష

నమస్తే భారత్ :-మరిపెడ

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో రమేష్ గురుస్వామి, సంపత్ గురుస్వామి అన్నదాన కమిటీ చైర్మన్ తల్లాడ అశోక్ స్వామి నేతృత్వంలో శనివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కుటీరంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు ఇస్లావత్ శివ, సౌందర్య ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది అయ్యప్ప, శివ, ఆంజనేయ దీక్షా స్వాములకు భిక్ష (అన్నప్రసాద వితరణ) ఏర్పాటు చేశారు. దీక్షా స్వాములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు జాటోత్ వెంకటేష్ స్వామి, పరశురాములు స్వామి,నిరంజన్ రెడ్డి స్వామి,ప్రదీప్ రెడ్డి స్వామి,స్వాములు అధిక సంఖ్యలో.తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: