బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించాలి

Homeతెలంగాణ

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించాలి

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించాలి ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తుల పాగా ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసిన బిఆర్

*ఇంద్రన్న కాలనీలో ఇందిరమ్మ మహిళా భవనం నిర్మించాలి.*
టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ గూడూరులో ఘనంగా నెయిబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం
ధూమపానానికి దూరంగా ఉండాలి

అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించాలి

ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తుల పాగా

ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

నమస్తే భరత్ , రాజేంద్రనగర్, నవంబర్ 12, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించాలని 119 వ బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొనమల్ల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం జిహెచ్ఎంసి కొత్వాల్ గూడ బిఆర్ఎస్ పార్టీ 119వ డివిజన్ అధ్యక్షుడు కొనమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆర్డిఓ కి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షులు కొనమల శ్రీనివాస్ మాట్లాడుతూ శంషాబాద్ జిహెచ్ఎంసి కొత్వాల్ గూడ 119వ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 626/1 605లో గల ప్రభుత్వ హెచ్ఎండిఏ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్న విషయంపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. సుమారు 200 కోట్ల విలువచేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో కొంత భూమిని కబ్జా చేశారని, కబ్జా చేసిన భూమిని వెంటనే ప్రభుత్వం సాధనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, జయసింహ, ప్రధాన కార్యదర్శులు పరంధాములు, రాజేందర్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, హనుమంతు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాచమల్ల రమేష్, దర్శన్ గౌడ్, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శంషాబాద్ GHMC కొత్వాల్ గూడ 119 డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 626/1, 605 లో గల ప్రభుత్వ /HMDA భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా అక్రమిస్తున్న విషయం పై ఈరోజు బిఅరెస్ పార్టీ 119 డివిజన్ అధ్యక్షుడు కొనమొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎమ్మార్వో మరియు రాజేంద్రనగర్ ఆర్డీఓ గారికి పిర్యాదు చేయటం జరిగినది.సుమారు 200 కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలి అని ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు అందులో కొంచం భూమిని కబ్జా చేశారు అని ఆరోపించారు కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని మిగిలిన భూమిని ప్రభుత్వం పరిరక్షించాలి అని డిమాండ్ చేశారు. ఇ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రెడ్డి, జయసింహ, ప్రధానకార్యదర్శులు పరంధాములు, రాజేందర్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, హనుమంతు ముదిరాజ్, SC Cell అధ్యక్షులు రాచమల్ల రమేష్, దర్శన్ గౌడ్ మరియు BRS పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: