బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చింతల సత్యం భౌతికకాయానికి కౌన్సిలర్ల నివాళి

Homeతెలంగాణ

చింతల సత్యం భౌతికకాయానికి కౌన్సిలర్ల నివాళి

చింతల సత్యం భౌతికకాయానికి కౌన్సిలర్ల నివాళి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రం 13వ వార్డుకు చెందిన చింత సత్యం రిటై

*రైతు గుండెల్లో చిరస్థాయిగా మహానేత వైఎస్ఆర్*
అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక
*చూసినోళ్లంతా నెత్తికి చేతులు పెట్టుకోక తప్పలేదు..*

చింతల సత్యం భౌతికకాయానికి కౌన్సిలర్ల నివాళి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రం 13వ వార్డుకు చెందిన చింత సత్యం రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా ఆయన భౌతిక కాయానికి 12వ వార్డ్ కౌన్సిలర్ గంటల గౌతమ్ రెడ్డి, 4వ వార్డ్ కౌన్సిలర్ మెరుగు రాము లుతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారులు ప్రసాద్, సుధీర్ లను పరామర్శించారు. వారి వెంట తమ్మేనబోయిన ఉమేష్, గుండగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: