బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

3వ, 4వ, 5వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

Homeతెలంగాణ

3వ, 4వ, 5వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

3వ, 4వ, 5వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు ఇవ్వాలి

3వ, 4వ, 5వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 3వ, 4వ, 5వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి , సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు రవి నాయక్ , టౌన్ అధ్యక్షులు రామ్‌లాల్ నాయక్ మాజీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి , మరిపెడ ఎమ్మార్వో, ఎంపీడీవో, మండల నాయకులు, వార్డు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: