బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి దీపావళి శుభాకాంక్షలు

Homeతెలంగాణ

కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి దీపావళి శుభాకాంక్షలు

*కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన కొందుర్గు చౌదరిగూడ పిఎసిఎస్ చైర్మన్ తుమ్మలపల్లి అనిత జితేందర్ రెడ్డి* నమస్తే భ

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి

*కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి దీపావళి శుభాకాంక్షలు

తెలియజేసిన కొందుర్గు చౌదరిగూడ పిఎసిఎస్ చైర్మన్ తుమ్మలపల్లి అనిత జితేందర్ రెడ్డి*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్ 09:దీపావళి సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ని, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ని, మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి ని, మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్యాంసుందర్ రెడ్డి ని పిఎసిఎస్ డైరెక్టర్ల తో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు డైరెక్టర్లు నందకుమారి, మల్లేష్, నరసింహ, రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: