బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ ఛైర్మన్ వల్లె శ్రీనివాస్

Homeతెలంగాణ

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ ఛైర్మన్ వల్లె శ్రీనివాస్

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ ఛైర్మన్ వల్లె శ్రీనివాస్ ఖానాపురం ( మల్లేష్ నమస్తే భారత్ ) : సోసైటి సంఘ సభ్యులకు ,పాలకవర్గానికి రైతాంగానికి ,

పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు
కేసముద్రం మండలం లో కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకు ఎమ్మెల్యే మురళి నాయక్ పరామర్శ.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ ఛైర్మన్ వల్లె శ్రీనివాస్

ఖానాపురం ( మల్లేష్ నమస్తే భారత్ ) :
సోసైటి సంఘ సభ్యులకు ,పాలకవర్గానికి రైతాంగానికి , అధికారులకు ,ప్రజాప్రతినిధులకు ప్రజానీకానికి ఖానాపురం సొసైటీ ఛైర్మన్ వల్లె శ్రీనివాస్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని అన్నారు.అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: