బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం

Homeతెలంగాణ.

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం నమస్తే భారత్ :-మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి సెక్టార్ పరిధిలోని గుర్రప్ప తండాలో పోషణ మాసం

ఘనంగా బలరామ జయంతి
ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం

నమస్తే భారత్ :-మరిపెడ

మండలంలోని ఉల్లేపల్లి సెక్టార్ పరిధిలోని గుర్రప్ప తండాలో పోషణ మాసం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన.కల్పించారు.కార్యక్రమంలో ఉల్లేపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొని పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పోషణ మాసం లక్ష్యాలను ప్రజలకు వివరించి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుర్రప్ప తండా సర్పంచ్ బానోత్ శరత్, టీచర్లు, లబ్ధిదారులు, చిన్నారులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: