బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి

Homeతెలంగాణ.

పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి

పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య

మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

నమస్తే భారత్ :-మరిపెడ

సి సి ఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి
పత్తి కింటా కు మద్దతు ధర 12000 ఇవ్వాలని ప్రభుత్వమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్టోబర్ 7న గుండెపూడి శాఖ సమావేశం బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండి పంటలు దిగుబడి లేక రైతుల ఆందోళన ఉంది ఒకవై ఒకవైపు దిగుబడి లేక మరోవైపు మార్కెట్ భయం వెంటాడుతుంది రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది మహబూబాబాద్ జిల్లాలో సుమారు 1,76,000 ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది రైతులు ఎకరాకు 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి పత్తి పండిస్తే దానికి మద్దతు ధర లేక రైతులు ఆందోళనలో ఉన్నారు రైతులను పత్తికి 12000 మద్దతు ధర కల్పించి సీసీఐ కేంద్రాలు మండలాలకు ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లేకపోతే మధ్య
ఇప్పటికే గ్రామాలలో 8000 రూపాయలకు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారని వారన్నారు సీసీఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే మద్దతు ధర 12 వేల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బాణాల రాజన్న బోడపట్ల రాజశేఖర్ జీఎంపీస్ నాయకుడు బింగి మహేష్,KGKS నాయకుడు గంధసిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: