బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన  మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్

Homeతెలంగాణ

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మ

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,
జై జవాన్ – జై కిసాన్ – జై అధ్యాపక్
చిన్నారులను అభినందించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన

మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజి: మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజికి చెందిన మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుమార్తె మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డీఎస్ రెడ్యానాయక్ మజీద్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజి: మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజికి చెందిన మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుమార్తె మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డీఎస్ రెడ్యానాయక్ మజీద్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను.పరామర్శించారు.ఈ సందర్భంగా మజీద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మనోధైర్యంగా ఉండాలని సూచించారు. కుమార్తె మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దల్ సింగ్, అమృ నాయక్ తదితరులు పాల్గొని మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: