బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Homeతెలంగాణ

అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి పూలేపాక గణేష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద

ఉపాధి పనులు కల్పించాలి.. 24 గంటల విద్యుత్ అందించాలి
ధూమపానానికి దూరంగా ఉండాలి
వినాయక స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు

అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి పూలేపాక గణేష్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామపంచాయతీలో, సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి పూలేపాక గణేష్ అధ్యక్షతన గ్రామంలో గత రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు సరైన నాణ్యత లేకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం వల్ల కాలనీవాసులకి అనేక రకరకాల చర్మ వ్యాధులు, జ్వరము, దగ్గు, దోమలు ఎక్కువగా ఉన్నాయని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తక్షణమే కాలనీలో, అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా తాగునీరు సరిగా రావడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోలేపాక మల్సూర్, కొమ్ము ఎంకన్న, సీత రేణుక, పూలపాక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: