బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా

Homeతెలంగాణ

మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా

మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్‌కు అదృష్టం శ్రీ శ్రీనివాస అగ్రి మాల

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*
“నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం.”
మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా

ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్‌కు అదృష్టం

శ్రీ శ్రీనివాస అగ్రి మాల్ ప్రొప్రైటర్స్‌కు దక్కిన లడ్డూ

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ బంగ్లాలోని ఎస్‌బీఐ గల్లీలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బుధవారం లక్కీ డ్రా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో చిన్న లడ్డూను శ్రీ శ్రీనివాస అగ్రి మాల్ ప్రొప్రైటర్స్ ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్.దక్కించుకున్నారు.లక్కీ డ్రాలో లడ్డూ తమకు దక్కడంతో ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు వారిని అభినందించారు. కార్యక్రమంలో గణపతి మండప నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: