బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

Homeతెలంగాణ

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నమస్తే భారత్, రాజేంద్రనగర్, నవంబర్ 15, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

శ్రీ స్వామి అయ్యప్పన్ అన్నసంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
కార్మిక కర్షక వర్గాలన్నీ కదలండి
*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి*

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నమస్తే భారత్, రాజేంద్రనగర్, నవంబర్ 15, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: