ఉపేందర్ ను పరామర్శించిన మాలమహానాడు నాయకులు నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు పట్టణానికి చెందిన జర్నలిస్ట్ రాయిశెట్టి ఉపేందర్ మాదిగ గత కొద్ది రోజు
ఉపేందర్ ను పరామర్శించిన మాలమహానాడు నాయకులు
నమస్తే భారత్ :-తొర్రూరు
తొర్రూరు పట్టణానికి చెందిన జర్నలిస్ట్ రాయిశెట్టి ఉపేందర్ మాదిగ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మాల మహానాడు నాయకులు ఆయనను పరామర్శించారు. సందర్భంగా.మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎనమాల రాకేష్ మాట్లాడుతూ మాల మహానాడు రాష్ట్ర,జిల్లా నాయకులు ఉపేందర్ త్వరగా కోలుకొని తిరిగి తన వృత్తి బాధ్యతలను నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు దాసరి ప్రకాష్, గుర్రాల లింగన్న, గోడిశాల సంజీవ రావు, శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్, గార ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS