బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు

Homeతెలంగాణ

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు ఖానాపురం (మల్లేష్ నమస్తే భారత్ ) : పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్న తెలంగాణ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ
మరిపెడ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు

ఖానాపురం (మల్లేష్ నమస్తే భారత్ ) :
పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాగంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఖానాపురం మండలం రాగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ కార్యక్రమంలో భాగంగా రాగంపేట గ్రామానికి చెందిన కుందన పెళ్లి సంపత్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీపావళి టపాసులు కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటి రమేష్, ఉప సర్పంచ్ మీసం రాని రవీందర్, మొదటి వార్డు సభ్యురాలు పూజల సుజాత వెంకట్రాజ్యం, రెండవ వార్డు సభ్యురాలు నాలం చంద్రకళ యాకయ్య, మూడవ వార్డు సభ్యురాలు ఏపూరి శోభారాణి సంపత్, మండల నాయకులు దుగ్యాల రాజేశ్వరరావు, వాంకుడోత్ భాస్కర్, గొడిశాల మొగిలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: