బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం.

Homeతెలంగాణ.

ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం.

ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం. నమస్తే భరత్ నవంబర్ 11 కురవి: కురవి మండలం తట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ ని నో ప్రభావం ప

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు
కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు

ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం.

నమస్తే భరత్ నవంబర్ 11 కురవి:
కురవి మండలం తట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ ని నో ప్రభావం పై మరియు పరిసరాల పరిశుభ్రత, సంక్షేమ పథకాలు గూర్చి ప్రజలను చైతన్యం పరిచే విధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి మిట్టగడుపుల భరత్ కుమార్ కళా బృందం కొమిరె వెంకన్న, బండ వెంకన్న, జబర్దస్త్ రాజమౌళి,డప్పు శ్రీను, జిన్నా, అశ్విని,కవిత, సింధు, పాషా కళాజాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రావణి , మంగీలాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: