బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన  గుడిపూడి నవీన్ రావు

Homeతెలంగాణ.

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిట

మెదక్ జిల్లా పోలీసు యూనియన్ ఎన్నికల్లో మెంబర్ గా గెలుపొందిన ఏ.విజయ కుమార్ నియామకం పట్ల హర్షం మెదక్,
కార్మికకర్షిక గ్రామీణ పేదల కోసం నిరంతరం పోరాటం నడిపిన మహనీయుడు సీతారాం ఏచూరి
*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన

గుడిపూడి నవీన్ రావు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డుకు చెందిన బాష్పంగు డేవిడ్ రాజ్ కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా డేవిడ్ రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనారోగ్య సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహకారం అందిస్తామని నవీన్ తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఎడెల్లి పరుశురాములు, కృష్ణ, బాష్పంగు అర్జున్, పోస్ట్ వెంకన్న, సోమన్న, విజయ్, వీరబాబు, శ్రీకాంత్, రాజా, శివ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: