బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన

Homeతెలంగాణ.

ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన

ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ చైర

వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ
సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

ఒంటికొమ్ము సుశీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన

మున్సిపల్ చైర్‌పర్సన్ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వంటికొమ్ము అప్పారెడ్డి, రిటైర్డ్ టీచర్ ఒంటికొమ్ము వెంకట్ రెడ్డిల మాతృమూర్తి ఒంటికొమ్ము సుశీలమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మరిపెడ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఉపేందర్, సీపీఐ నాయకులు పోలేపాక వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: