బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*

Homeతెలంగాణ

ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*

*ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ* మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం ఆగస్టు 27, (నమస్తే భరత్) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత కు పౌర్ణ

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు
గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం

*ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*

మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం ఆగస్టు 27, (నమస్తే భరత్)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత కు పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్స్చవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ ల మద్య బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయ మంటపం నుండి రాజగోపురం శివాలయం ముందు నుండీ ఆలయం వరకు ఊరేగించి ఆలయం వరకు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమం లో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస శర్మ, యాదగిరి, రవి, మహేష్, వరుణాచారి, బత్తిని రాజు, నర్సింలు, నరేష్ తోపాటు భక్తులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: